
నాని హీరోగా సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కనున్న 'బ్లడీ రోమియో' చిత్రంలో హీరోయిన్గా భాగ్యశ్రీ బోర్సే ఎంపికైందని సమాచారం.
ఈ సినిమా షూటింగ్ అక్టోబర్‌లో ప్రారంభం కానుండగా, కీలక సన్నివేశాలను లండన్‌లో చిత్రీకరించేందుకు చిత్రబృందం ప్లాన్ చేస్తోంది.
నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ యాక్షన్ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది.