
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా 40 వాణిజ్య నౌకలకు అమెరికా సైన్యం రక్షణ కల్పించింది.
ఈ నౌకలు మొత్తం 18 మిలియన్ బ్యారెళ్ల చమురును రవాణా చేస్తున్నట్లు సమాచారం.
ప్రాంతీయ భద్రతను కాపాడేందుకు అమెరికా చేపట్టిన అతిపెద్ద ఎస్కార్ట్ ఆపరేషన్లలో ఇది ఒకటిగా నిలిచింది.