
సైబర్ మోసాలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.
ఎవరైనా గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్ వచ్చి 'నో' అని ఒక్కసారి రిప్లై ఇచ్చినా ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముందని చెప్పారు.
ఇలాంటి మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.