Technology
సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ హెచ్చరిక

Eenadu2h
THE BRIEF
1

సైబర్‌ మోసాలపై హైదరాబాద్‌ సీపీ సజ్జనార్‌ ప్రజలకు కీలక హెచ్చరికలు జారీ చేశారు.

2

ఎవరైనా గుర్తుతెలియని నంబర్ల నుంచి కాల్స్‌ వచ్చి 'నో' అని ఒక్కసారి రిప్లై ఇచ్చినా ఖాతా ఖాళీ అయ్యే ప్రమాదముందని చెప్పారు.

3

ఇలాంటి మోసాల పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని ఆయన సూచించారు.