
స్క్రిప్ట్ రచన నుంచి పోస్ట్-ప్రొడక్షన్ వరకు ప్రతి విభాగంలోనూ ఏఐ సాంకేతికతను ప్రపంచ సినిమా రంగం వేగంగా వినియోగిస్తోంది.
భారతీయ చిత్ర పరిశ్రమలోనూ ఈ టెక్నాలజీని వాడుతుండగా, నితీశ్ తివారీ దర్శకత్వంలోని 'రామాయణం' చిత్రంలో 'బ్రహ్మ ఏఐ' టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
ఏఐ మరియు డీప్‌ఫేక్ సాంకేతికతలు పెరుగుతున్న తరుణంలో నటులు తమ డిజిటల్ రూపం, గొంతు దుర్వినియోగం కాకుండా చట్టపరమైన ఒప్పందాలు చేసుకుంటున్నారు.