
ఆసియా క్రీడల మహిళల హాకీ సెమీఫైనల్లో దక్షిణ కొరియాపై 2-0 గోల్స్ తేడాతో భారత్ విజయం సాధించింది.
ఈ గెలుపుతో తుది పోరుకు అర్హత సాధించిన భారత్, అక్టోబర్ 3న జరిగే స్వర్ణ పతక పోరులో చైనాతో తలపడనుంది.
మూడో క్వార్టర్లో ఇషికా, కెప్టెన్ సలీమా టిటే చెరో గోల్ కొట్టి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.