
బెంగళూరు వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య ఐదు టీ20ల సిరీస్లో నిర్ణయాత్మకమైన ఐదో మ్యాచ్ ప్రారంభం కానుంది.
టాస్ గెలిచిన వెస్టిండీస్ జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకోగా, ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు.
ప్రస్తుతం ఐదు టీ20ల సిరీస్లో ఇరు జట్లు 2-2తో సమంగా ఉండటంతో ఈ చివరి మ్యాచ్లో ఎవరు గెలుస్తారనే ఉత్కంఠ నెలకొంది.