
జపాన్లోని నగోయా నగరంలో వచ్చే నెల 19 నుండి అక్టోబర్ 4 వరకు ఆసియా క్రీడలు జరగనున్నాయి.
ఈ క్రీడల్లో 45 దేశాలకు చెందిన క్రీడాకారులు 43 క్రీడాంశాల్లో తమ ప్రతిభను చాటుకోనున్నారు.
క్రీడల నిర్వహణకు సంబంధించి ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా (OCA) కీలక నిర్ణయాలు తీసుకుంటోంది.