
ఖమ్మం జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో విపక్ష పార్టీలు గురువారం నిరసన చేపట్టాయి.
ఈ ఆందోళనలో సీపీఎం, సీపీఐ, ఆమ్ ఆద్మీ, తెలంగాణ జన సమితి తదితర పార్టీల నేతలు పాల్గొన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.