Entertainment
నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు సూర్య ‘సీన్’ సినిమా

నవంబర్ 6న ప్రేక్షకుల ముందుకు సూర్య ‘సీన్’ సినిమా

Chitrajyothy1h
THE BRIEF
1

సూర్య హీరోగా, జీతూ మాధవన్ దర్శకత్వంలో నజ్రియా నజీమ్ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రం ‘సీన్’ దీపావళి సందర్భంగా నవంబర్ 6న విడుదలవుతోంది.

2

ఈ చిత్రంలో సూర్య చాలా రోజుల తర్వాత డీఎస్పీ ప్రేమ్ రాజ్ అనే పవర్ పుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు.

3

చెన్నైలో శనివారం రాత్రి నిర్వహించిన ప్రత్యేక ఈవెంట్‌లో విడుదల చేసిన తెలుగు ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటోంది.