
యుద్ధం వల్ల రాజకీయంగా నష్టం జరిగినా ఇరాన్‌పై సైనిక చర్య విషయంలో వెనక్కి తగ్గేదే లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంకేతాలు ఇస్తున్నారు.
ఇరాన్ అమెరికాకు కొత్త ప్రతిపాదనలను పంపినట్లు సమాచారం.
ఈ పరిణామాల నేపథ్యంలో ఇరాన్-అమెరికా దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి.