సందీప్ కిషన్ హీరోగా నటించిన 'సిగ్మా' సినిమా శుక్రవారం తమిళ, తెలుగు భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
సినిమా విడుదలకు ముందే కొందరు డబ్బులిచ్చి ఉద్దేశపూర్వకంగా నెగెటివ్ ప్రచారం చేయిస్తున్నారని సందీప్ కిషన్ సోషల్ మీడియాలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ చిత్రానికి విజయ్ కుమార్ జాసన్ సంజయ్ దర్శకత్వం వహించగా, లైకా ప్రొడక్షన్స్ నిర్మించింది.