
ఏపీ కౌంటర్ ఇంటెలిజెన్స్ సెల్ నిర్వహించిన ‘ఫైర్‌వాల్-2026’ ఆపరేషన్ ద్వారా పాకిస్థాన్‌కు రక్షణ రహస్యాలు చేరవేస్తున్న భారీ కుట్ర బయటపడింది.
13 మంది నావికాదళ సిబ్బందితో సహా మొత్తం 18 మంది వ్యక్తులపై అధికారులు నిఘా ఉంచారు.
దీనిలో భాగంగా 10 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించి ఇద్దరిని అరెస్టు చేశారు.