
భారత గ్రాండ్‌మాస్టర్ ఆర్.ప్రజ్ఞానంద సింక్‌ఫీల్డ్ కప్‌లో మాక్సిమ్ వాచియర్-లాగ్రేవ్‌ను ఓడించి 5 పాయింట్లతో జాయింట్ లీడ్‌లోకి దూసుకెళ్లాడు.
ఈ విజయంతో ప్రజ్ఞానంద ఈ ఏడాది చివర్లో జరగనున్న గ్రాండ్ ఫైనల్‌కు అర్హత సాధించాడు.
చివరి రౌండ్‌లో ప్రజ్ఞానంద అనిష్ గిరితో తలపడనుండగా, వెస్లీ సోతో సిందరోవ్ పోటీపడనున్నాడు.