Sports
క్రైస్ట్‌చర్చ్ టీ20లో అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డులు

క్రైస్ట్‌చర్చ్ టీ20లో అభిషేక్ శర్మ అరుదైన ప్రపంచ రికార్డులు

Sakshi1h
THE BRIEF
1

న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.

2

ఒకే క్యాలెండర్ ఇయర్‌లో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఓపెనర్‌గా, ఓవరాల్‌గా మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.

3

అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లేలో 100 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన అభిషేక్, ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుదిరిగడు.