
న్యూజిలాండ్‌తో క్రైస్ట్‌చర్చ్ వేదికగా జరుగుతున్న రెండో టీ20లో భారత యువ ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు.
ఒకే క్యాలెండర్ ఇయర్లో అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేసిన తొలి భారత ఓపెనర్‌గా, ఓవరాల్‌గా మూడో భారత బ్యాటర్‌గా నిలిచాడు.
అంతర్జాతీయ టీ20ల్లో పవర్‌ప్లేలో 100 సిక్సర్లు బాదిన తొలి బ్యాటర్‌గా ప్రపంచ రికార్డు సృష్టించిన అభిషేక్, ఈ మ్యాచ్‌లో 21 బంతుల్లో 27 పరుగులు చేసి వెనుదిరిగడు.