
ఇంగ్లాండ్ క్రికెటర్ బ్రైడన్ కార్స్ నైట్‌క్లబ్ వివాదంలో చిక్కుకుని, పోలీసుల చేతికి బేడీలు వేయించుకున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు నెట్టింట చక్కర్లు కొడుతుండటంతో క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
గతంలోనూ పలు వివాదాల్లో నిలిచిన కార్స్, తాజాగా ఈ నైట్‌క్లబ్ ఘటనతో మరోసారి వార్తల్లో నిలిచారు.