అగ్రకథానాయకుడు చిరంజీవి నటించిన రెండు సినిమాలకు సంబంధించిన చర్చ ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ చిత్రాలకు సంబంధించి దర్శకుడు ఒక డివోషనల్ పోస్ట్ చేయడం విశేషం.
ఈ సినిమాల అప్డేట్స్ నెట్టింట వైరల్‌గా మారుతున్నాయి.