Health & Environment

బంగాళాఖాతంలో ఆవర్తనం, తెలుగు రాష్ట్రాల్లో వర్ష సూచన

Asianet News Telugu1h
THE BRIEF
1

బంగాళాఖాతంలో తీవ్ర ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలకు రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.

2

తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉక్కపోత తగ్గి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు తెలిపాయి.

3

ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.