బంగాళాఖాతంలో తీవ్ర ఆవర్తనం ఏర్పడటంతో ఏపీ, తెలంగాణలకు రెండు రోజుల పాటు వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది.
తెలుగు రాష్ట్రాల్లో నేడు ఉక్కపోత తగ్గి విస్తారంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ నివేదికలు తెలిపాయి.
ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాల్లో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ అయ్యాయి.