
ఆసియా గేమ్స్-2026లో భారత మహిళా అథ్లెట్ భరణికా ఇళంగోవన్ పోల్ వాల్ట్ ఈవెంట్లో కాంస్య పతకం సాధించి చరిత్ర సృష్టించారు.
ఈ పోటీల్లో ఆమె 4.15 మీటర్ల ఎత్తు ఎగిరి ఈ పతారాన్ని తన ఖాతాలో వేసుకున్నారు.
ఈ విజయంతో ఆసియా గేమ్స్ పోల్ వాల్ట్ విభాగంలో భారత్కు తొలి పతకం దక్కింది.