
‘ది ప్యారడైజ్’ సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్ ఇంటర్వ్యూలో నాని సమక్షంలో మోహన్ బాబు సరదాగా కొన్ని ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు.
సినిమాలో తన పాత్రకు జోడీగా భార్య పాత్ర ఉంటుందని నమ్మించి షూటింగ్ పూర్తి చేయించారని, కానీ చివరికి ఆ పాత్రే లేదని డైరెక్టర్ చెప్పారంటూ మోహన్ బాబు తెలిపారు.
ఈ ఇంటర్వ్యూ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.