అరచేతులు ఎర్రగా మారడం, వేళ్లు వంగిపోవడం వంటివి లివర్ సమస్యలకు సంకేతమని గ్లెనీగల్స్ అవేర్ హాస్పిటల్ డాక్టర్ రమాకాంత్ రెడ్డి తెలిపారు.
గోళ్లు తెల్లబడటం లేదా ముందుకు ఉబ్బినట్లు మారడం దీర్ఘకాలిక కాలేయ సమస్యల వల్ల వస్తుందని పేర్కొన్నారు.
పైత్యరసం రక్తంలో చేరడం వల్ల అరచేతులు, పాదాల్లో విపరీతమైన దురద వస్తుందని వెల్లడించారు.