
సౌదీ అరేబియాలోని మక్కా మసీదు ప్రాంగణంలో అనైతిక చర్యలకు పాల్పడ్డారనే ఆరోపణలతో బంగ్లాదేశ్ జంట నజ్రుల్ ఇస్లాం, స్వీటీ అక్తర్లకు ఉరిశిక్ష అమలు చేశారు.
ఈ ఘటనపై పూర్తి వివరాలను సౌదీ అరేబియా పంచుకోకపోవడంపై బంగ్లాదేశ్ ప్రభుత్వం అనుమానాలు వ్యక్తం చేస్తోంది.
ఈ ఘటనలో భారతీయుడి ప్రమేయం ఉందంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా అకౌంట్లు తప్పుడు ప్రచారం ప్రారంభించాయి.