
భారత్‌లో శాటిలైట్ కమ్యూనికేషన్ సేవలను ప్రారంభించేందుకు స్టార్‌లింక్ ప్రవేశంపై తీవ్ర చర్చ నడుస్తోంది.
తమ ప్రవేశాన్ని కావాలనే అడ్డుకుంటున్నారని ఎలాన్ మస్క్ ఆరోపిస్తున్నారు.
అయితే, అన్ని నిబంధనలకు అనుగుణంగా ఉంటేనే అనుమతులు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.