
జవహర్ నగర్ డంప్ యార్డును జనావాసాలకు దూరంగా తరలించాలని మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ఈ మేరకు డంప్యార్డుపై పోరులో భాగంగా ఈ నెల 27 నుంచి ఆయన పాదయాత్రను ప్రారంభించనున్నారు.
ఈ పాదయాత్ర ద్వారా స్థానిక ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లనున్నారు.