
తెలుగు రాష్ట్రాల సంస్థ 'మివీ' తన వన్ 5జీ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తోంది.
ఈ ఫోన్లు అక్టోబరు 8 నుంచి అందుబాటులోకి వస్తాయని మివీ సహ వ్యవస్థాపకులు విశ్వనాధ్ కందుల తెలిపారు.
స్థానిక సంస్థ నుండి వస్తున్న ఈ కొత్త 5జీ స్మార్ట్‌ఫోన్లపై ఆసక్తి నెలకొంది.