
యాపిల్ కంపెనీ తన ఐఫోన్ ప్రకటనల్లో ఎప్పుడూ 9.41 సమయాన్నే ఎందుకు చూపిస్తుందో ఆసక్తికరమైన కారణం ఉంది.
మొదటి ఐఫోన్ లాంచ్ చేసిన సమయం 9.41 కావడంతో, ఆ జ్ఞాపకార్థం యాపిల్ ఈ సంప్రదాయాన్ని కొనసాగిస్తోంది.
అంతేకాకుండా, యాపిల్ తన ప్రకటనల్లో విలన్ పాత్రలు ఐఫోన్ వాడకుండా జాగ్రత్త పడుతుందని సమాచారం.