
బాలీవుడ్ దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘రామాయణ’కు సంబంధించిన కొత్త పోస్టర్‌ను మేకర్స్ విడుదల చేశారు.
ఈ చిత్రంలో రావణాసురుడి పాత్ర కోసం నటుడు యశ్‌ను ఎంపిక చేయడానికి గల కారణాలను నిర్మాత నమిత్ మల్హోత్రా వెల్లడించారు.
ఈ సినిమాకు సంబంధించిన వివరాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.