
విజయ్ దేవరకొండ నటించిన చారిత్రక నేపథ్య చిత్రం 'రణబాలి' ట్రైలర్‌పై మంత్రి నారా లోకేశ్ ప్రశంసలు కురిపించారు.
ఉత్తరాంధ్ర జానపద కళాకారిణి జీవితాధారంగా తెరకెక్కిన ఆనంది నటించిన 'గరివిడి లక్ష్మి' చిత్రంపై కూడా ఆయన అభినందించారు.
ఈ రెండు చిత్రాల టీజర్లు, ట్రైలర్లు తనలో ఎంతో ఆసక్తిని రేకెత్తించాయని లోకేశ్ పేర్కొన్నారు.