Sports
వినూ మన్‌కడ్‌ ట్రోఫీలో సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెంచరీ

వినూ మన్‌కడ్‌ ట్రోఫీలో సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెంచరీ

Andhrajyothy1h
THE BRIEF
1

భారత క్రికెట్ దిగ్గజం వీరేంద్ర సెహ్వాగ్‌ తనయుడు ఆర్యవీర్‌ సెహ్వాగ్‌ అండర్‌-19 స్థాయిలో అదరగొట్టాడు.

2

వినూ మన్‌కడ్‌ ట్రోఫీలో ఢిల్లీ జట్టు తరఫున ఆడుతూ చండీగఢ్‌పై 143 బంతుల్లో 173 పరుగులు చేశాడు.

3

ఇదే టోర్నీలో రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్‌ ద్రవిడ్‌ కూడా సెంచరీతో రాణించాడు.