
మాస్‌రాజా రవితేజ నటించిన 'ఇరుముడి' చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలైన కేవలం మూడు రోజుల్లోనే 3.4 మిలియన్ వ్యూస్ సాధించింది.
ప్రస్తుతం ఈ సినిమా 5.6 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతూ 11 దేశాల్లో టాప్-10లో చోటు దక్కించుకుంది.
అయితే ఈ చిత్రం రాజమౌళి దర్శకత్వంలోని 'ఆర్ఆర్ఆర్' సాధించిన రికార్డును అధిగమించడానికి ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉంది.