
బీటెక్ విద్యార్హత కలిగిన అభ్యర్థుల కోసం యూపీఎస్‌సీ ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఈఎస్‌ఈ) నోటిఫికేషన్ వెలువడింది.
ఈ పరీక్ష ద్వారా రైల్వేలు, రక్షణ, టెలికాం మరియు సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ విభాగాల్లో ఉద్యోగాలకు ఎంపిక జరుగుతుంది.
జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించాలనుకునే అభ్యర్థులకు ఇది మంచి అవకాశం.