
ఓపెన్ ఏఐ అధ్యక్షుడు గ్రెగ్ బ్రాక్‌మన్ ఇటీవల GPT-6 ఆస్ట్రా మోడల్‌ను విడుదల చేస్తూ, ఏజీఐ (ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్) యుగానికి స్వాగతం పలికారు.
ఆస్ట్రా ఆన్లైన్ ఫారాలు నింపడం, ఇంటర్నెట్లో పరిశోధన చేయడం, సాఫ్ట్వేర్ పరీక్షించడం, వెబ్సైట్లు, 3డీ గేమ్స్ తయారు చేయడం వంటి పనులను స్వయంగా చేయగలదు.
సైబర్ సెక్యూరిటీ విషయంలో ఆస్ట్రా సామర్థ్యాలు ఎక్కువగా ఉన్నాయని, గూగుల్ క్రోమ్‌లో దాగిన లోపాలను గుర్తించినట్లు ఓపెన్ ఏఐ ప్రకటించింది.