Sports
ఆసియా పారా గేమ్స్: భారత్‌కు రెండు పతకాలు

ఆసియా పారా గేమ్స్: భారత్‌కు రెండు పతకాలు

Sakshi1h
THE BRIEF
1

జపాన్‌లో జరుగుతున్న ఆసియా పారా గేమ్స్ మహిళల 200 మీటర్ల టీ12 ఫైనల్‌లో భారత స్టార్ పారా స్ప్రింటర్‌ సిమ్రాన్ శర్మ 24.80 సెకన్లలో లక్ష్యాన్ని చేరుకుని స్వర్ణ పతకాన్ని సాధించగా, తేజల్‌బెన్ దామోర్ 25.23 సెకన్లతో కాంస్యం కైవసం చేసుకున్నారు.

2

ఇదే రేసులో ఇరాన్ స్ప్రింటర్ హజార్ సఫార్‌జాదే 25.02 సెకన్లతో రజత పతకాన్ని దక్కించుకున్నారు.

3

ఈ పారా గేమ్స్‌లో భారత్ ఇప్పటివరకు మొత్తం 26 పతకాలను తన ఖాతాలో వేసుకుంది.