Economy
స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర

స్వల్పంగా పెరిగిన బంగారం ధర.. భారీగా తగ్గిన వెండి ధర

Andhrajyothy1h
THE BRIEF
1

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో శనివారం నాటి వివరాల ప్రకారం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,51,420గా ఉంది.

2

22 క్యారెట్ల బంగారం ధర రూ.1,38,800 వద్ద కొనసాగుతోంది.

3

కిలో వెండి ధర మాత్రం నిన్నటితో పోలిస్తే రూ.4,900 తగ్గి రూ.2,40,000కు చేరింది.