
టెక్ దిగ్గజ సంస్థ ఒరాకిల్‌లో విస్తృత సంస్థాగత మార్పుల్లో భాగంగా ఉద్యోగుల తొలగింపుల ప్రక్రియ సోమవారం ప్రారంభమైంది.
ఉద్యోగ కోట్లకు గురైన వారికి ఉదయం 6 గంటలకే ఈ-మెయిళ్ల ద్వారా సమాచారం అందించగా, ఆ మెయిల్ వచ్చిన రోజే చివరి పని దినమని పేర్కొన్నారు.
ఈ తాజా తొలగింపుల వల్ల ఎంతమంది ఉద్యోగులు ప్రభావితమయ్యారనే అంశాన్ని ఒరాకిల్ ఇప్పటివరకు వెల్లడించలేదు.