
ఫోన్‌ను బయటకు తీయకుండా నేరుగా కళ్లద్దాల ద్వారానే యూపీఐ పేమెంట్స్ చేసేలా జియో కొత్తగా ఏఐ స్మార్ట్ గ్లాసెస్‌ను తీసుకొచ్చింది.
ఈ స్మార్ట్ గ్లాసెస్ ద్వారా యూజర్ కేవలం చూసి డిజిటల్ చెల్లింపులు పూర్తి చేసేలా అధునాతన ఫీచర్లను అందించారు.
ప్రస్తుతం టెక్ మార్కెట్‌లో ఈ కొత్త ఏఐ గ్లాసెస్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.