
దేశంలో 35 ఏళ్లలోపు యువతీ యువకుల నేతృత్వంలోని కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.48 లక్షల కోట్లకు చేరింది.
'అవెండస్ వెల్త్ హురున్ ఇండియా యూ35 లిస్ట్ 2026' నివేదిక ఈ విషయాన్ని వెల్లడించింది.
యువ పారిశ్రామికవేత్తల ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ స్టార్టప్లు మరియు సంస్థలు దేశ ఆర్థిక వ్యవస్థలో వేగంగా వృద్ధి చెందుతున్నాయి.