
ఉప్పల్ వేదికగా భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ జరగనుంది.
భారత వైస్ కెప్టెన్ తిలక్ వర్మ మరో 10 సిక్సర్లు కొడితే అంతర్జాతీయ టీ20ల్లో 100 సిక్సర్ల మైలురాయిని చేరుకోనున్నాడు.
ఇక ఓపెనర్ సంజూ సామ్సన్ వంద సిక్సర్ల రికార్డుకు కేవలం రెండు సిక్సర్ల దూరంలో ఉన్నాడు.