
ప్రముఖ ఎలక్ట్రానిక్స్ సంస్థ శాంసంగ్ దేశీయ మార్కెట్లోకి కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకొచ్చింది.
శాంసంగ్ గెలాక్సీ ఏ08 మోడల్‌ను సింగిల్ వేరియంట్లో విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది.
ఈ కొత్త ఫోన్‌కు సంబంధించిన ధర, ఫీచర్ల వివరాలను త్వరలో వెల్లడించనున్నారు.