
ఆంధ్రప్రదేశ్లో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలను బ్యాలెట్ పత్రాల ద్వారానే నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది.
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) కొరత కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు.
రాష్ట్రవ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను బ్యాలెట్ పద్ధతిలోనే పూర్తి చేయాలని ఎన్నికల సంఘం భావిస్తోంది.