
ఈ వారం తెలుగు రాష్ట్రాల్లో సర్ధార్ 2, మండాడి, ఎపిక్, మారెమ్మ, మహేంద్ర గిరి వారాహి వంటి అర డజను సినిమాలు విడుదల కానున్నాయి.
తెలుగు చిత్రాలతో పాటు హాలీవుడ్ నుంచి ఫాల్ 2, బాలీవుడ్ నుంచి లాస్ట్ మాన్ ఇన్ టవర్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.
ఈ సినిమాలు సెప్టెంబర్ 10 మరియు 11 తేదీల్లో వివిధ భాషల్లో థియేటర్లలో సందడి చేయనున్నాయి.