
చైనా తన దేశ ప్రజలతో పాటు విదేశీయులపై కూడా నిఘా పెంచినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.
ఈ నిఘా వ్యవస్థ కోసం చైనా ప్రభుత్వం వెబ్‌కెమెరాలు, మొబైల్ ఫోన్లు మరియు నేషనల్ ఐడీ రికార్డులను విస్తృతంగా ఉపయోగిస్తోంది.
చైనా నిఘా నెట్‌వర్క్ విదేశీయుల ఇళ్ల వరకు విస్తరించిందని, సుమారు 140 కోట్ల మంది ప్రజల డేటాపై నిఘా కొనసాగుతోందని నివేదికలు పేర్కొన్నాయి.