భారత్తో క్రికెట్ సిరీస్ ఆడినా తమకు ఎలాంటి ఆదాయం రావడం లేదని వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సీఈవో ఆవేదన వ్యక్తం చేశారు.
సుమారు రూ. 250 కోట్ల విలువైన సిరీస్ ఆడినా తమకు ఒక్క రూపాయి కూడా దక్కడం లేదని ఆయన అన్నారు.
ఐసీసీ నిబంధనలపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.