విజయవాడలో నేడు మహిళా ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (WAPL) ప్లేయర్ల వేలం ప్రక్రియ ప్రారంభమైంది.
మొత్తం 4 ఫ్రాంచైజీలు 191 మంది క్రీడాకారిణులను ఎంపిక చేసుకునేందుకు వేలంలో పాల్గొంటున్నాయి.
మహిళా క్రికెటర్లకు ఇది ఒక గొప్ప అవకాశం అని, లీగ్ ద్వారా కొత్త ప్రతిభ వెలుగులోకి వస్తుందని నిర్వాహకులు తెలిపారు.