
కృత్రిమ మేధ (ఏఐ) మోడళ్లు కట్టుతప్పకుండా నియంత్రించేందుకు ‘ఓపెన్ ఏజెంట్ సేఫ్టీ ప్లాట్పామ్’ సాఫ్ట్‌వేర్‌ను ఎన్విడియా విడుదల చేసింది.
ఈ ప్లాట్‌ఫామ్ చాట్‌జీపీటీ, జెమెనై వంటి ఏఐ ఏజెంట్లు అనధికారికంగా సర్వర్లలోకి చొరబడకుండా అడ్డుకుంటుంది.
ఇందులో సీపీయూ స్థాయిలో పనిచేసే 'ఓపెన్‌షెల్', నెట్వర్క్ చిప్స్ స్థాయిలో పనిచేసే 'సెంటి్రీ' అనే రెండు రక్షణ వలయాలు ఉంటాయని సీఈవో జెన్సన్ హువాంగ్ తెలిపారు.