ఐసీసీఐ ప్రుడెన్షియల్ వాల్యూ ఫండ్‌లో నెలకు రూ. 10 వేల చొప్పున 22 ఏళ్ల పాటు పెట్టుబడి పెట్టిన వారికి రూ. 2.27 కోట్ల రాబడి లభించింది.
ఈ స్కీమ్ 2004లో ప్రారంభమై, సగటున వార్షికంగా 17.04 శాతం రిటర్న్స్‌ను అందిస్తూ దీర్ఘకాలిక సంపద సృష్టికి దోహదపడింది.
ఈ ఫండ్ నిర్వహణలోని ఆస్తుల విలువ (AUM) రూ. 61,102 కోట్లుగా ఉందని, ఇది ఈక్విటీ హోల్డింగ్స్‌లో 93 శాతం పెట్టుబడులు పెట్టిందని సంస్థ తెలిపింది.