
ఐఐటీ కాన్పూర్‌లో సైబర్ సెక్యూరిటీ కోర్సులో అడ్మిషన్ నిరాకరించడంతో, ఒక విద్యార్థి సంస్థ వెబ్‌సైట్‌ను హ్యాక్ చేశాడు.
హ్యాకథాన్‌కు ఎంపిక కాని సదరు విద్యార్థి, తన నైపుణ్యాన్ని నిరూపించుకోవడానికి వెబ్‌సైట్‌ను హ్యాక్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.
విద్యార్థిపై కేసు నమోదు చేయకుండా, తన ప్రతిభను నిరూపించుకోవడానికి క్యాంపస్‌కు రావాలని ఐఐటీ కాన్పూర్ యాజమాన్యం ఆహ్వానించింది.