
సీఎం పిలుపునకు స్పందించిన ప్రముఖ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా తన సొంతూరుకు విమానాశ్రయం రావడం పట్ల ఎంతో సంతోషం వ్యక్తం చేశారు.
ఈ మేరకు వరంగల్ ఎయిర్‌పోర్ట్‌కు పెట్టాల్సిన పేర్లను ఆయన ఎక్స్ వేదికగా బహిరంగంగా ప్రకటించారు.
సందీప్ రెడ్డి వంగా చేసిన ఈ సూచనలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి.